సూర్య తో అలనాటి అందాల నటి

Radhika To Act With Surya

12:06 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Radhika To Act With Surya

సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సింగం-3. ఈ సినిమాలో సూర్యతో రాధిక నటించనున్నట్లు నిన్న ప్రకటించింది. నడిగర్‌ సంఘం ఎన్నికలలో సూర్య , అతని సహచరులు రాధికను వ్యతిరేకించినప్పటికీ సూర్యతో నటించేందుకు రాధిక ఆమోదించడం తెలపడం అందరిని ఆశ్చర్యపరచింది. సూర్య మరియు అతని సహచరులు రాధిక భర్తకి వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. ఒకరి మీద ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే సూర్య సినిమాలో రాధిక నటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు .

English summary

Veteran heroine Radhika to act with hero Surya in his next film Singam-3. This was announced by monie unit officially