‘అన్నమయ్య పాటకి పట్టాభిషేకం

Raghavendra Rao To Host A Program In SVBC Channel

04:33 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Raghavendra Rao To Host A Program In SVBC Channel

ఇది సినిమా కాదు ... శ్రీ వెంకటేశ్వర స్వామిపై తాళ్ళపాక అన్నమయ్య రాసిన పాటలకు వినూత్న ప్రాచుర్యం కలిపించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది ... టిటిడి పాలకమండలి సభ్యుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ‘అన్నమయ్య పాటకి పట్టాభిషేకం’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలియజేస్తూ ... ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇవి కుడా చదవండి:పూరిజగన్నాథుని ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

త్వరలో శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్‌(ఎస్వీబీసీ)లో ‘అన్నమయ్య పాటకి పట్టాభిషేకం’ కార్యక్రమం ప్రసారం కానుంది. గతంలో ఎప్పుడూ వినని అన్నమయ్య కీర్తనలకు సంగీతం సమకూర్చి ప్రముఖ గాయకులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ముఖ్య అతిథిగా, అన్నమయ్య కీర్తనలతో ఎనలేని సాన్నిహిత్యం ఉన్న శోభారాజు, గరెమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ లాంటి వారు విశేష అతిథులుగా, గాయని సునీత వ్యాఖ్యాత గా అతి త్వరలో కార్యక్రమం ప్రారంభం అవుతుందని వివిరించారు. చిన్న పిల్లల్లో భక్తి భావాన్ని పెంపొందించడాకి వాళ్లతో కూడా ఒక ఎపిసోడ్‌ చేశామని తెలిపారు.

ఇవి కుడా చదవండి:

ఇండియా ఓడిపోయిందని గ్వాలియర్ విధ్యార్ధిని ఆత్మహత్య!

ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

TTD board member ???? ?? ???????? ?? SVBC ?????? ?? '???????? ??? ?? ???????????' ??? ?? ?????????. ?????????? ????????...

Posted by K Raghavendra Rao on Friday, April 1, 2016

English summary

Director K.Raghavendra Rao To Host A Devotional Program in Sri Venkateswara Bhakti Channel (SVBC) . The name of that Program was Annamayya PaatakiPattabhishekam