అమీర్ వ్యాఖ్యలను సమర్ధించిన రెహ్మాన్

Rahman Supports Amir Khan

11:22 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Rahman Supports Amir Khan

ఆస్కార్ అవార్డు గ్రహీత భారతీయ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహ్మాన్ అమీర్ ఝాన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించాడు. దేశం లో అసహనం పెరిగిపోతుందంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను రెహ్మాన్ సమర్ధించాడు.

రెహ్మాన్ మాట్లాడుతూ కొద్ది నెలల క్రితం అటువంటి పరిస్థితినే తాను కూడా ఎదుర్కోనట్లు చెప్పుకొచ్చాడు. రెహ్మాన్ ఒక ఇరానీ సినిమా ' ముహమ్మద్ ' కు సంగీతం సముకురుస్తున్న సమయం లో దానిని వ్యతిరేకిస్తూ ముంబై కి చెందిన ఒక ముస్లిం సంస్థ రెహ్మాన్ కు వ్యతిరకంగా ఫత్వా ను జారి చేసింది. అది సమయంలో ఢిల్లీ , ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు తను చెయ్యాల్సి ఉన్న కచేరీలను చివరి నిమిషంలో రద్దు చేసినట్లు తెలిపారు. విశ్వా హిందూ పరిషత్ వెంటనే రెహ్మాన్ ను తిరిగి హిందూ మతంలోకి మారిపొమ్మని ఆహ్వనం పంపినట్లు తెలిపారు.

English summary

India's top music director supports amir khan statements on rise in intolerance in india. Rahman says that he too faced this type of situation few months ago