పుట్టపర్తిలో మన్మోహన్ - రాహుల్ 

Rahul And Manmohan Visits Putaparthi

01:53 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Rahul And Manmohan Visits Putaparthi

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం అనంతపురం జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న వారు అక్కడి నుంచి నేరుగా వెళ్లి సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం పదేళ్లు పూర్తికానున్న సందర్భంగా వీరిద్దరూ ఈ పర్యటన చేపట్టారని అంటున్నారు.

English summary

All India Congress Committee Vice President Rahul Gandhi and Ex-Prime Minister of India Manmohan Singh was visited Putaparthi Sri Satya Sai Mandir in Ananthapuram District