ప్రత్యూష కేసును వాదిస్తున్న రాహుల్ లాయర్

Rahul Lawyer Takes Off The Pratyusha Case

11:57 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Rahul Lawyer Takes Off The Pratyusha Case

బుల్లితెర నటి, చిన్నారి పెళ్ళికూతురు , ‘బాలికావధూ’ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రత్యూషకు న్యాయం జరగాలని వాదిస్తున్న ఆమె తరపు అడ్వకెట్ ఫల్గుణి బ్రహ్మభట్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనకు, ప్రత్యూష కేసుకు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదని లాయర్ ప్రకటిస్తూ, ప్రత్యూష కేసును స్పెషల్ ప్రాసిక్యూటర్‌కు అప్పగించాలని సూచించారు. తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఫల్గుణి తప్పుకోవడానికి మరో కారణం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యూష తల్లిదండ్రులు ఈ కేసు వాదించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలేష్ పవస్కర్‌ను కోరినట్లు, ఫలితంగా నీలేష్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేక ఫల్గుణి ఈ నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ నీలేష్ ఎవరో కాదు రాహుల్ తరపున గతంలో వాదించిన లాయర్ కావడం విశేషం. రాహుల్ కేసు నుంచి నీలేష్ తప్పుకున్నారు. ఆ లాయర్‌నే మళ్లీ ఈ కేసు వాదించాలని ప్రత్యూష తల్లిదండ్రులు కోరడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి :

విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

సంగీతానికి థమన్ గుడ్ బై!

అమ్మాయిల రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేస్తే ఇక అంతే!

English summary

Balika Vadhu Fame Pratyusha Benarjee was suicide few days back and Now a twist came into this news that Pratyusha Benarjee Boy Friend's Ex-Lawyer was takeing Charge of this case.