లారెన్స్ తో రొమాన్స్ చేస్తున్న రాయ్ లక్ష్మి

Rai Lakshmi Item Song in Lawrence movie

10:03 AM ON 6th May, 2016 By Mirchi Vilas

Rai Lakshmi Item Song in Lawrence movie

తన అందచందాలు..అభినయంతో ప్రేక్షకుల మనసుదోచుకున్నప్పటికీ రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో లీడింగ్ యాక్ట్రస్ కాలేకపోయింది. ఎందుకనో ఈ అమ్మడు అగ్రహీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకోలేకపోయింది. అడపాతడపా హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ, మంచి రెమ్యునరేషన్ తో ఐటెం సాంగులు కూడా రాయ్ ని పలకరిస్తున్నాయి. పవన్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో తోబ తోబా అన్న ఈ అమ్మడు గతంలో వచ్చిన 'కాంచన' సినిమాలో లారెన్స్ సరసన హీరోయిన్ గా వేసింది. అయితే ఐటెం సాంగ్స్ కు సై అంటోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లారెన్స్ తో 'మొట్టశివ కెట్టశివ' సినిమాలో ఐటెం సాంగ్ లో మెరవబోతోంది. ఈ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ కాబోతోందని అంటున్నారు. హాట్ హాట్ సాంగ్ లో రాయ్ లక్ష్మి చూపించిన టాలెంట్ లారెన్స్ కట్టశివకు మంచి అడ్వాంటేజ్ అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయ్.

ఇవి కూడా చదవండి:40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చెయ్యలేదని కన్నతల్లిని చంపేసాడు

ఇవి కూడా చదవండి:వావ్..శృతి పెళ్లి చేసుకుందా..?

ఇవి కూడా చదవండి:మంత్రికి తప్పిన ప్రమాదం

English summary

Glamorous beauty Rai Lakshmi was going to act in a item song with Raghava Lawrence i a Tamil movie. Recently she acted in an item song with Power Star Pawan Kalyan and she was acted in a bollywood movie named Juile-2.