రైల్వే ప్రయాణికులపై పోలీసోడి దందా

Railway Policeman Caught Demanding Money From Passengers

11:26 AM ON 12th April, 2016 By Mirchi Vilas

Railway Policeman Caught Demanding Money From Passengers

అసలే రైల్లల్లో దొంగల భయం వంటివి ఎలానూ వున్నాయి. ఇక రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణించే ఆర్థిక స్తోమత లేకో.. మరోటో జనరల్ భోగీల్లో రైలు ప్రయాణం చేసే వాళ్ళపై మార్గమధ్యలో హిజ్రాలు దాడిచేసి అతి క్రూరంగా వసూళ్లకు పాల్పడుతుండటం తరచూ జరిగేదే. దీనిపై రైల్వేశాఖ ఏ చర్యలు తీసుకుందో ఏమోకాని ఈ దర్జా దోపిడీ మాత్రం షరామామూలే. ఇక రైల్వే ప్రయాణికులకు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో రైల్వే పోలీసులు రైళ్లలో పహారా కాస్తుంటారు. ప్రయాణీకులకు ఆపద రాకుండా విధులు నిర్వహించడం వారి డ్యూటీ. అయితే, ఓ రైల్వే కానిస్టేబుల్ ఇందుకు విరుద్ధంగా జనరల్ భోగీ ప్యాసింజర్లతో అవమానకరమైన పనిచేశాడు. చిల్లర దందాకు పాల్పడ్డాడు. ఈ బాగోతాన్నంతా బోగీలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసి నెట్‌లో పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు హల్ చేస్తోంది. ఓ సారి వీక్షిద్దాం....

ఇవి కూడా చదవండి:

ఆమెకు 41- అతనికి 23- ఇద్దరినీ కలిపింది ఫేస్ బుక్

కోర్టు దగ్గరే భార్య గొంతు కోసేశాడు

English summary

A Railway Police Man Caught By Collecting Money from General Class Passengers . One of the Passenger recorded this whole thing in cell phone and uploaded in internet.Now this video was going viral over the internet.