లాస్యతో పెళ్లి వార్తపై షాకయ్యే సమాధానం ఇచ్చిన రాజ్ తరుణ్

Raj Tarun responds on marriage with Lasya

03:47 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Raj Tarun responds on marriage with Lasya

రెండు రోజుల నుంచి యంగ్ హీరో రాజ్ తరుణ్ - యాంకర్ లాస్య వివాహం రహస్యంగా జరిగిపోయిందని వార్త జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆ వార్తలపై రాజ్ తరుణ్ వెంటనే స్పందించారు. నిప్పులేకుండా పొగ రాదు అనే సామెత రాజ్ తరుణ్ పై వచ్చిన వార్తలపై ఎంతవరకూ పనిచేస్తుందో లేదో తెలియదు కానీ, రాజ్ తరుణ్ మాత్రం చాలా కూల్ గా రియాక్ట్ అయ్యాడు. నిన్నట్నుండి సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న వార్తలకు చెక్ పెడుతూ, తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో..

1/4 Pages

 నా సంబంధం, నా ప్రమేయం లేకుండా 'కుమారి 21ఎఫ్' ఆడియో లాంచ్ లో ఒకే ఒక్కసారి కలిసిన యాంకర్ లాస్యతో నా పెళ్లి చేసిన మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు అని తెలిపిన రాజ్ తరుణ్ ప్రస్తుతం వస్తున్న వార్తలు వట్టి రూమర్స్ గా తేల్చి చెప్పేశాడు.

English summary

Raj Tarun responds on marriage with Lasya