బ్రేకింగ్ న్యూస్ .. నాగశౌర్య తో రాజశేఖర్ డాటర్?

Raja Sekhar Daughter To Act In A Movie With Naga Shourya

10:43 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Raja Sekhar Daughter To Act In A Movie With Naga Shourya

ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ ... ఇంకా చెప్పాలంటే, షాకింగ్ న్యూస్ కూడా. ఇప్పటికే పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాజశేఖర్ కుటుంబం నుంచి ఓ హీరోయిన్ తెరంగేట్రం చేస్తోందట. ఇంకెవరు స్వయంగా రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్ గా రంగప్రవేశం చేయబోతోందట. టాలీవుడ్ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. అయితే తమ కూతురి తొలి సినిమా గురించి సీక్రెట్ గా ఉంచాలని రాజశేఖర్ , జీవిత దంపతులు నిర్ణయం తీసుకోవడంతోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటనలు రావడం లేదని అంటున్నారు.

కాగా, హీరో నాగశౌర్య కథానాయకుడిగా నటించే ఓ సినిమాతో శివానీ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదో థ్రిల్లర్ సినిమా అని, ఓ అగ్రనిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందని టాక్. మరి డాటర్ ఎంట్రీతో డాక్టర్ రాజశేఖర్ ఇంకా ఫీల్డ్ లో కొనసాగుతారా లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:అందరికీ షేర్ చెయ్యండి: ఈ హాస్పిటల్ లో వారం రోజులు పాటు హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ!

ఇవి కూడా చదవండి:నెట్ ఉంది కదా అని అతిగా బ్లూఫిలింస్ చూస్తే చివరకు ఇలా అయిపోతారట!

English summary

Veteran Hero and Heroine Raja Sekhar and Jeevitha's daughter Shivani was going to make her Tollywood Debut in upcoming days. She was going to act with Young Hero Naga Shourya. This movie was going to be a horror movie.