'మాయాబజార్' లో రాజమౌళి, కీరవాణి(ఫోటోలు)

Rajamouli and Keeravani in Mayabazar anniversary celebrations

12:44 PM ON 15th November, 2016 By Mirchi Vilas

Rajamouli and Keeravani in Mayabazar anniversary celebrations

ఇండియన్ మూవీ హిస్టరీలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన మూవీ అనగానే మాయాబజార్ అని చెప్పేస్తాం. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది ఆ మూవీ గురించి కాదండోయ్. అవును ఇదో హోటల్ గురించి. నటుడు శశాంక్ మాయాబజార్ రెస్టారెంట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసాడు. ఈ రెస్టారెంట్ కు ఏడాది పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, తదితరులు తమతమ ఫ్యామిలీలతో హాజరయ్యారు. సినిమా యాక్టర్లు తరచూ వెళ్లే హోటల్ ఇదే. ఈ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.

1/6 Pages

English summary

Rajamouli and Keeravani in Mayabazar anniversary celebrations