జక్కన్నకు వర్మ ఆదర్శమా?

Rajamouli following Ram Gopal Varma

12:43 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Rajamouli following Ram Gopal Varma

ఇదేమిటి అనుకుంటున్నారా? నిజం, అదెలా అంటే, వచ్చిన ప్రతి అవకాశాన్నీ తన ప్రమోషన్ కోసం వాడుకోవడంలో ఇంతవరకూ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పెషాలిటీగా ఉంటోంది. అయితే బాహుబలితో టాలీవుడ్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న దీన్ని అధిగమిస్తున్నాడు. తన బాహుబలి ఫస్ట్ పార్ట్(ద బిగినింగ్) కు ఇలాగే ప్రమోషన్ చేసి భారీ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి, ఇప్పుడు బాహుబలి(ద కంక్లూజన్) కు కూడా ఇలాంటి ట్రిక్సే ప్లే చేస్తున్నాడు. సందట్లో సడేమియాలో ఇప్పడు రియో ఒలింపిక్స్ ని కూడా వాడేసుకున్నాడు. జక్కన్న ట్రిక్సేంటో ట్వీట్ లో మీరు చూడండి.

English summary

Rajamouli following Ram Gopal Varma