'ఇండియన్ అఫ్ ది ఇయర్' రేసులో రాజమౌళి ముందంజ

Rajamouli In Indian Of The Year Award race

12:13 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Rajamouli In Indian Of The Year Award race

ఫేమస్ నేషనల్ టీవీ ఛానల్ ఐబీఎన్ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే "ఇండియన్ అఫ్ ది ఇయర్" అవార్డు రేసులో ఎంటర్టైన్మెంట్ విభాగంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ముందంజలో ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ విభాగంలో రాజమౌళితో పాటు, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, రణవీర్ సింగ్ లు కుడా పోటి పడుతున్నారు. రాజమౌళి "బాహుబలి" చిత్రానికి గాను, ప్రియాంక చోప్రా "క్వాంటికో" సీరియల్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నందుకు గాను, "బాజీరావు మస్తానీ, దిల్ ధఢఖ్నేదో" సినిమాలో అద్భుత నటనకు రణవీర్ సింగ్ లు ఎంపిక అయ్యారు. వీరితో పాటు ప్రధానంగా "బాజీ రావు మస్తానీ" సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే ఈ విభాగంలో దక్షిణ భారతదేశం తరఫున ఈ అవార్డుకు పోటీ పడుతుంది రాజమౌళి ఒక్కడే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి:అంతరిక్షంలో అమీర్ అడుగు

ఇవి కూడా చదవండి:ఐసియు లో చేరిన రజనీకాంత్... అసలు ఏమయింది ?

English summary

Tollywood Top Director S.S.Rajamouli who was become famous with his film Bahubali and now he was in the race of Popular IBN news channel "Indian Of The Year" in Entertainment Category.