జక్కన్నే బాహుబలిని చంపమన్నాడట....

Rajamouli Interview After Winning National Award

09:56 AM ON 1st April, 2016 By Mirchi Vilas

Rajamouli Interview After Winning National Award

బాహుబలి చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై , తొలి తెలుగు జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన నేపధ్యంలో రాజమౌళి హుషారుగా వున్నాడు. అందుకే బాహుబలి విశేషాలను వివరించడంతో పాటూ బాహుబలి -2 పై పూర్తిస్థాయి దృష్టి పెట్టాడు. ఇక సినిమా విడుదలైన దగ్గర నుంచి సినిమా చూసిన ప్రతి సగటు మనిషి అడిగే ప్రశ్న ఒక్కటే . ఇంతకీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూడని అభిమాని ఉండడు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ని చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని అనుకున్నాం. అయితే తాజాగా జరిగిన ఇంటర్యూలో బాహుబలి దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ,  తాను చంపమన్నందుకే బాహుబలిని కట్టప్ప చంపాడని సరదాగా మాట్లాడారు.

ఇవి కుడా చదవండి: 

బికినీలో 'సర్దార్' భామ

టాలీవుడ్ హీరోలకు బాధ్యతా లేదా?

బాహుబలి , బాహుబలి-2 చిత్రం గురించి రాజమౌళి చెప్పిన మరిన్ని విషయాలు స్లైడ్ షోలో చూడండి.....

1/7 Pages

జక్కన్న ఇంటర్యూ

తాజాగా ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న సందర్భంగా దర్శకుడు జక్కన్న ఓ ఇంటర్యూలో పాల్గొన్న నేపధ్యంలో . నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ ఇంటర్యూ వీడియో చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో జక్కన్న ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రీకరణ విశేషాలను పంచుకున్నారు. 

English summary