పిడికిలెత్తిన జక్కన్న(వీడియో )

Rajamouli Posted A Climax Pic Of Bahubali 2

10:39 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Rajamouli Posted A Climax Pic Of Bahubali 2

నెలలకొద్దీ బాహుబలి2 క్లైమాక్స్ కోసం కుస్తీపట్టిన జక్కన్న, సినిమా చివర్లో వచ్చే భారీ వార్ సీన్ షూటింగ్ ఫస్ట్ డే సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక రాజమౌళి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు దిగడంతో అంతా స్మూత్ గా జరిగిపోయిందని ట్విట్టర్లో హ్యాపీ ఫీలయ్యాడు. యుద్ధంలో మొదటి రోజు ఇలా అంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ప్రభాస్ చెయ్యి ముందుకు అభివాదం చేస్తున్నట్లు ఉన్న ఫొటోలో ఆ చేతికి ముందు తనతో పాటు యూనిట్ సభ్యులంతా అభివాదం పిడికిలి పైకెత్తి జై మాహిష్మతి అంటుండగా ఫొటో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

English summary

At Present S.S.Rajamouli was busy with the climax sequence of his upcoming film Bahubali-2 and he yesterday posted a picture of Bahubali-2 in his Twitter.