కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది!

Rajamouli revealed that why Kattappa kills Baahubali

01:56 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Rajamouli revealed that why Kattappa kills Baahubali

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ఎన్ని ప్రశంసలు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రెండు భాగాలని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కుతుంది. అయితే రిలీజ్‌ కావడానికి దాదాపు సంవత్సరం పడుతుంది. ఈలోపు జనాలు ఈ చిత్రం గురించి చర్చించుకునే విధంగా రాజమౌళి ఒక అద్భుతమైన వ్యూహం పన్నాడు. అదేంటంటే రాజమౌళి గ్రాఫిక్స్‌ ఇండియాతో కలిసి 'బాహుబలి ది బిగినింగ్‌' కామిక్స్‌ను రిలీజ్‌ చేయబోతున్నాడు. దీనికి సంబంధించి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 'యూనివర్స్‌ ఆఫ్‌ బాహుబలి' పేరిట వచ్చే ఈ కామిక్స్‌లో యానిమేష్‌న్‌, గేమ్స్‌ కూడా ఉంటాయట. అంతేకాదు ఈ కామిక్స్‌లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోతుందని సమాచారం.

'బాహుబలి ద కంక్లూషన్' పై హైప్‌ పెంచేందుకు రాజమౌళి ఇటువంటి వ్యూహం రచించాడు. నిజంగా అద్భుతం కదూ!

English summary

S.S. Rajamouli revealed that why Kattappa kills Baahubali which was shown in Baahubali The Beginning. He is releasing Baahubali Comics with Indian Graphics. In this comics he is revealing that why Kattappa Kills Baahubali.