సినిమాలకి రాజమౌళి గుడ్ బై!

Rajamouli saying good bye to movies

05:19 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Rajamouli saying good bye to movies

తెలుగులోనే కాదు భారత సినీ పరిశ్రమ రంగంలోనే 'బహుబలి' తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి 2' తర్వాత రిటైర్ కానున్నాడా? ఆ తర్వాత రెండు సినిమాలే చేసి తనకెంతో ఇష్టమైన సినీ రంగానికి శాశ్వతంగా వీడ్కోలు పలకనున్నాడా?.. అంటే అవుననే అంటున్నారు కొందరు సినీ పండితులు.

1/5 Pages

అయితే 'బాహుబలి 2' తర్వాత తాను మరింత గ్రాండ్ గా 'మహాభారతం' తీస్తానని అందులో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేక పాత్రలు ఉంటాయని తన సన్నిహితులతో రాజమౌళి చెబుతున్నట్టు సమాచారం ఆ తర్వాత ఆయన మరో సినిమా తీస్తాడట. అయితే 'బాహుబలి 2' తర్వాత మరింత భారీగా రెండు సినిమాలు తీసి రాజమౌళి రిటైర్ అవుతాడని, అలా జరగక తప్పదని, రాజమౌళి సినీ రంగం నుంచి నిష్క్రమించే పరిస్థితులు ఏర్పడతాయని సినీ పండితులు గట్టిగా చెబుతున్నారు.

English summary

Rajamouli saying good bye to movies. Rajamouli want to take 2 biggest movies after Baahubali 2 movie. After that he will say good bye to movies.