పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

Rajamouli Shocking Comments On Pawan Kalyan Movies

12:16 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Rajamouli Shocking Comments On Pawan Kalyan Movies

తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్-1 దర్శకుడు అంటే మొట్టమొదట అందరి నోట్లో నుండి వచ్చే పేరు ఎస్.ఎస్.రాజమౌళి . స్టూడెంట్ నెంబర్ -1 , సింహాద్రి , ఛత్రపతి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన రాజమౌళి బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా భారత దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమొగిపోయింది . ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ - రాజమౌళి కాంబోలో సినిమా ఒక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్లందరి నమ్మకాల్ని పటాపంచలు చేస్తూ రాజమౌళి ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు .

ఇవి కూడా చదవండి: ఫేస్‌బుక్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా?

అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పులి సినిమా టైంలో ఎవరో ఒక పవన్ వీరాభిమాని రాజమౌళితో "మీతో పవన్ సినిమా చేయడు ఎందుకంటే మీ సినిమాల్లో అశ్లీలత, బూతులు, హింస ఎక్కువగా ఉంటాయి" అని రాజమౌళికి ట్వీట్ చేసాడు .అయితే ఆ వీరాభిమాని ట్వీట్ కు దానికి రిప్లై గా రాజమౌళి "అవును సర్ మీరు చెప్పింది నిజమే అయుండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో "సుబ్బులు" అనే సాంగ్ మీరు విన్నారా అదేమైనా భక్తి గీతమా" అని వెటకరంగా ట్వీట్ చేసాడు. 

ఇవి కూడా చదవండి: గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న షకలక శంకర్

1/12 Pages

మీ సినిమాల్లో అశ్లీలత ఎక్కువ ఉంటుంది

"మీతో పవన్ సినిమా చేయడు ఎందుకంటే మీ సినిమాల్లో అశ్లీలత, బూతులు, హింస ఎక్కువగా ఉంటాయి" అని రాజమౌళికి ట్వీట్ చేసాడు

English summary

Tollywood Number One Director S.S.Rajamouli made some shocking commenst on Power Star Pawan Kalyan. In 2010 one of the Pawan Klayan Fan made tweet on Rajamouli that Pawan Kalyan won't do movies with you because there was lots of Violence and Double meaning dialogues in his movies,rajamouli also retweeted to that fan tweet.