సర్దార్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Rajamouli Shocking Comments On Sardaar Gabbarsingh

12:40 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Rajamouli Shocking Comments On Sardaar Gabbarsingh

ఆంధ్ర , తెలంగాణా ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమా గురించే , ఎవరి నోట విన్నా సర్దార్ మాటే . పోయిన సంవత్సరం బాహుబలి సినిమాకు కుడా ఇలాంటి క్రేజ్ నే వచ్చింది. బాహుబలి వంటి చిత్రంతో చలన చిత్ర రికార్డులను తిరగరాసిన రాజమౌళి ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

సర్దార్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ లో బాహుబలి ఒక అత్యద్భుతమైన చిత్రం , ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాసింది. బాహుబలి చిత్రం రికార్డులను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బద్దలు కొట్టాలి. ఇక ముందు ముందు కుడా తెలుగు లో మంచి సినిమాలు రావాలి , ఆ సినిమాలు వస్తూ పాత రికార్డులను అధిగమించాలి అంటూ చిరంజీవి మాట్లాడారు. ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే రాజమౌళి చిరు వ్యాఖ్యల పై స్పందిస్తూ .. బాహుబలి చిత్రం కోసం చాల కష్టపడ్డాం . బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొట్టడానికి చాలా కష్టపడి పని చేసాం , ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చాలా కష్టపడుతున్నారు. సర్దార్ సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలి . సర్దార్ సినిమా రికార్డులను మరో సినిమా బద్దలు కొట్టాలి , పవన్ కళ్యాణ్ తో పాటు , ఆ చిత్ర యూనిట్ కు సర్దార్ సినిమా మంచి పేరు తీసుకురావాలి. సర్దార్ సినిమా రికార్డులు బద్దలు కొట్టి తెలుగు వారి ప్రతిభను దేశ వ్యాప్తంగా చాటి చెప్పాలి అని రాజమౌళి అన్నాడు .

నేను సెక్స్ కి బానిసని

అల్లు అర్జున్ ముద్దుకు 6 లక్షలు

చెల్లి చనిపోయిందని అన్నయ్య ఆత్మహత్య..

టెన్నీస్‌ బంతులతో వేడి పుట్టిస్తున్న మోడల్‌(వీడియో)

English summary

Star Director Rajamouli made some comments of Pawan Kalyan's Sardaar Gabbar Movie.Rajamouli said that Sardaar Gabbar Singh have to break Bahubali records and he wished the whole team of SardaaR Gabbar Singh movie unit.