సెలవలు ముగించి - రంగంలోకి రాజమౌళి

Rajamouli Starts Baahubali 2 Shooting After Holidays

12:01 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Rajamouli Starts Baahubali 2 Shooting After Holidays

తీవ్ర వేసవి తాపంతో తన టీం కు సెలవులిచ్చిన దర్శక దిగ్గజం మళ్లీ రంగంలోకి దూకాడు. బాహుబలి ద కంక్లూజన్ పనుల్లో నిమగ్నమైపోయాడు. ప్రస్తుతం తన టెక్నికల్ టీంతో క్లైమాక్స్ సీన్ ప్లానింగ్ లో ఉన్నాడు. కాగా, మూవీలోని కీలక నటులు, ప్రభాస్, రానా, అనుష్క హాలీడే మూడ్ లో ఎంజాయ్ చేశారు. అనుష్క తన ఇంటికి వెళ్లిపోయి ఫ్యామిలీతో సెల్ఫీదిగి సోషల్ మీడియాలో సందడి చేస్తే, రానా తన బాడీని మరింత బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు.

ఇక బాహుబలి ప్రభాస్ ఆఫ్రికా లో గడిపొచ్చాడు. త్వరలోనే తన ఫుల్ టీంతో రాజమౌళి సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు . సమ్మర్ హాలీడేస్ లో తన సినిమాకి మరింత పదును పెరిగే ఆలోచనల్లో మునిగితేలిన జక్కన బాహుబలి2ని ఒక కళాకండంగా తీర్చిదిద్దడం ఖాయమని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి:ఐపీఎల్ గురించి మీకు తెలియని విషయాలు

ఇవి కూడా చదవండి: అప్పుడు నగ్న సెల్ఫీతో షాకిచ్చి.. ఇప్పుడు నన్ గా మారిపోయింది..

English summary

Director S.S.Rajamouli was became world famous with Bahubali Movie and now he was busy with Bahubali -2 movie. Recently he gave holidays to the movie unit because of summer and yesterday Bahubali-2 shooting has been restarted by the Director S.S.Rajamouli.