'అజిత్‌-బన్నీ' లతో రాజమౌళి మల్టీస్టారర్‌

Rajamouli taking multistarrer with Ajith and Allu Arjun

01:25 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Rajamouli taking multistarrer with Ajith and Allu Arjun

అజిత్‌-అల్లు అర్జున్‌ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ సినిమాలో నటించనున్నారు. రాజమౌళి మరో భారీ మల్టీస్టారర్‌ సినిమా తీసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, తమిళ స్టార్ హీరో అజిత్‌ల మల్టీస్టారర్‌ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతుందని టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లలో చర్చలు కొనసాగుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్‌వ్యూ లో రాజమౌళి తండ్రి మరియు స్క్రిప్ట్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ ఈ విషయాన్ని తెలియజేసారు. తమిళ స్టార్‌ అజిత్‌-అల్లు అర్జున్‌ ల మల్టీస్టారర్‌ కి ఒక సందేశాత్మకమైన స్క్రిప్ట్‌ సిద్ధం చేయమని రాజమౌళి అడిగారని చెప్పాడు.

ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి -2' తో బిజీగా ఉన్నాడు. బాహుబలి తరువాత 3 వరుస ప్రాజెక్టులు చేయనున్నాడు. ఈగ -2, మహేష్‌తో ఒక సినిమా చేసిన తరువాత ఒక సినిమా చేసిన తరువాత అజిత్‌-బన్నీల మల్టీస్టారర్‌ తీయనున్నాడు.

English summary

Rajamouli want to take big multistarrer with Ajith and Allu Arjun. After completion of 3 movies he want to direct this multistarrer movie. Rajamouli's father Vijayendra Prasad is readying the script for this movie.