'శాతకర్ణి'పై రాజమౌళి ఏమన్నాడంటే ..

Rajamouli talking about Gowthami putra Satakarni

10:31 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Rajamouli talking about Gowthami putra Satakarni

నాలుగు చిత్రాలతోనే హైప్ క్రియేట్ చేసుకున్న క్రిష్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య హీరోగా రూపుదిద్దుకుంటున్న 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య జన్మదినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ ను దర్శకుడు రాజమౌళి కాస్త ఆలస్యంగా చూశాడట. ఈ విషయాన్ని రాజమౌళి తన ఫేస్ బుక్ ద్వారా తెలుపుతూ, ‘ఫస్ట్ లుక్ ఆలస్యంగా చూశా. చాలా అద్భుతంగా ఉంది’ అని పోస్ట్ చేసేసరికి ఇందుకు క్రిష్ ‘థ్యాంక్యూ సర్ . మీరు మెచ్చుకున్నారంటే అంతే చాలు’ అని ధన్యవాదాలు చెప్పేసాడు.

ఇది కూడా చూడండి: మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: ఈ షూట్ టర్నింగ్ పాయింట్?(ఫోటోలు)

ఇది కూడా చూడండి: హీరోలు వారి మేనరిజం

English summary

Rajamouli talking about gowthamiputra satakarni.