ప్రభాస్ కు రాజమౌళి వార్నింగ్

Rajamouli Warning To Prabhas

03:57 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Rajamouli Warning To Prabhas

భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి భారత చలన చిత్ర రికార్డులను తిరగ రాసిన చిత్రం బాహుబలి . స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి - ది బిగినింగ్ పేరుతో మొదటి పార్ట్ ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.150 కోట్ల వ్యయంతో దాదాపు రెండు సంవత్సరాలు తీసిన ఈ చిత్రం మొదటి పార్ట్ 650 కోట్ల మార్కెట్ ను సాదించి రికార్డు నెలకొల్పింది . ప్రస్తుతం బాహుబలి చిత్రానికి రెండో పార్ట్ గా రానున్న బాహుబలి -2 చిత్రం షూటింగ్ శరవేగంగా కోనసాగుతుంది. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు సినిమా రిలీజ్ కు ముందే లీకైన నేపధ్యంలో , పార్ట్ -2 సినిమా షూటింగ్ చాలా పకడ్బందీగా కొనసాగుతుంది. ఎంతటి వారైన ఐడీ కార్డు లేనిదే షూటింగ్ సెట్లోకి సైతం అనుమతించడం లేదు.

ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై రాజమౌళి సీరియస్ అయ్యాడట.  బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు భారతదేశం వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం బాహుబలి పార్ట్ -2 లో షూటింగ్ తో బిజీ బిజీ గా ఉన్న ప్రభాస్ తన తదుపరి చిత్రాలను అప్పుడే ఓకే చేసేసాడు.

రాజమౌళి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో కింద స్లైడ్ లో చూడండి..... 

1/5 Pages

ప్రభాస్ ఒప్పుకున్నా సినిమాలు ఏంటి..?

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రన్ రాజా రన్ చిత్రంతో పరిచయమైనా సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా , ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు బ్యానర్ లో ఇంకో సినిమా , మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ ఇచ్చిన దశరథ్ దర్శకత్వం లో మరొక సినిమాకు ప్రభాస్ ఇప్పటికే ఓకే చేసాడు.

English summary

Tollywood's Star Director S.S.Rajamouli and Hero Young Rebel Star Prabhas was busy with the shooting of Bahubali-2.Recently Rajamouli got angry on Prabhas because after Bashubali -2 prabhas committed for three films .But Rajamouli got angry with his decision because Prabhas had got fame with the movie Bahubali around India.Soo many Bollywood offers were coming to prabhas but he was not accepting any bollywood movie.Rajamouli says Prabhas that have to act in Bollywood movie instead of doing in Tollywood Movies.