హిట్ అయినందుకు గుండు కొట్టించుకున్నాడా!!

Rajendra Prasad shaved head for movie hit

01:18 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Rajendra Prasad shaved head for movie hit

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలను సమర్పించారు. 'నాన్నకుప్రేమతో' సినిమా సూపర్‌హిట్‌ చేసినందుకు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఋణం ఉంచుకోకూడదు. నాన్నకుప్రేమతో సినిమా ఘనవిజయం సాధించింది అందుకే స్వామివారికి నా తలనీలాలను సపమర్పించాను. పవన్‌కళ్యాణ్‌-బోగవల్లి ప్రసాద్‌ల మధ్య సమస్యను మేమే పరిష్కరించాము అని తెలియజేసారు. అంతేకాకుండా తిరుపతిలో రాజేంద్రప్రసాద్‌ పేరుమీద ఉన్న గెస్ట్‌హౌస్‌ ను స్వామివారికే అంకితం చేస్తానని తెలిపాడు.

English summary

Rajendra Prasad shaved head in Tirumala Tirupati Devasthanam for Nannaku Prematho movie super hit.