కబాలిపై కోర్టులో కేసు..

Rajini Fan Filed Case On Kabali Ticket Rates

11:12 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Rajini Fan Filed Case On Kabali Ticket Rates

ఎక్కడ చూసినా ఏదో రకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. కబాలి ఫీవర్ అలా ఉంది మరి. విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రజనీ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో కబాలి టికెట్ల విషయంలో రేట్లు భారీగా ఉన్నాయి. ఒకటికి మూడింతలు రెట్టింపు ధరలతో అమ్మకాలు జరుగుతున్నాయి. చాలా థియేటర్లలో వరుసగా మూడు రోజుల వరకూ టికెట్లు బుక్ అయిపోయాయి. అందుకు మఖ్య కారణం కార్పొరేట్ కంపెనీలు. అవి తమ ఉద్యోగుల కోసం ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్నాయి. అయితే 22న ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లకు పైగా ఈ సినిమా విడుదల కానుంది. పైగా చెన్నైలో కబాలి ఫస్ట్ రోజున సినిమా చూసేందుకు అందరికీ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ల రేటు విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే ఎక్కువ రేట్లతో టికెట్లు విక్రయిస్తున్నారని ఓ అభిమాని కోర్టులో కేసు వేశాడు. అయితే వాదనలను విన్న చెన్నై కోర్టు కేసును చివరకు కొట్టేసింది.

ఇవి కూడా చదవండి:మిల్క్ బ్యూటీకి అడిగినంతా ఇప్పిస్తున్నడైరెక్టర్

ఇవి కూడా చదవండి:బన్నీ పెట్టిన ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే

English summary

Super Star Rajinikanth's Upcoming movie Kabali was going to release tomorrow worldwide and this movie got good craze with trailer and songs of this movie and recently some of the MNC's announced holiday for their employess in chennai and booked tickets of kabali in advance. Due to this there were no tickets available for Rajini fans and one of the Rajinikanth fan filed a case on the Cost of Kabali Tickets but the court strike of that case.