కబాలి సాంగ్ టీజర్ వచ్చేసింది(వీడియో)

Rajini kanth kabali New song teaser released

11:37 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Rajini kanth kabali New song teaser released

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలీ లోని ఓ సాంగ్ టీజర్ గురువారం రిలీజయింది. ఈ విషయాన్ని చిత్రం యూనిట్ తమ ఫేస్ బుక్ ఖాతాలో తెలియజేస్తూ ఈ వీడియో అభిమానులతో పంచుకుంది. పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్, గత ఏప్రిల్ 30 న విడుదలయిన కబాలీ టీజర్ కు భారీ ఎత్తున స్పందన రావడంతో సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.

ఇది కూడా చూడండి: ఇవి మీకు తెలుసా ?

ఇది కూడా చూడండి:దానాలు.. వాటి వల్ల కలిగే లాభాలు

ఇది కూడా చూడండి: పరగడుపున వెల్లుల్లి తింటే...

English summary

Rajini kanth kabali New song teaser released.