ఐసియు లో చేరిన రజనీకాంత్... అసలు ఏమయింది ?

Rajinikanth admitted to ICU in USA

11:38 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Rajinikanth admitted to ICU in USA

సెలవులను సరదాగా గడపడం కోసం రజనీకాంత్ అతని ప్యామిలీతో కలిసి అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే. రజనీకాంత్ ఆకస్మిత అనారోగ్యం కారణంగా ఐసియు లో ఉన్నారట. అయితే అనారోగ్యం వెనుక కారణాలు ఏమిటో అంత సడన్గా ఆరోగ్యం బాగోపోవడం వెనక కారణం ఏమిటో ఇంకా తెలియలేదట. రజనీకాంత్ యుఎస్ఎ లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

రజనీకాంత్ తరువాత రాబోయే చిత్రం రోబో 2.0 శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. డైరెక్టర్, దర్శకుడు, ఇంకా పలువురు రజనీకాంత్ ని సందర్శించినట్లు సమాచారం. అయితే మరోపక్క కబాలి ఆడియో విడుదల కార్యక్రమం రద్ధు చేసారు. జూన్ 12న ఆల్బమ్ మార్కెట్లోకి నేరుగా విడుదల కానుంది. కబాలి చిత్రంలో రజనీకాంత్ మెయిన్ రోల్ పోషించగా నటి రాధిక ఆప్టే మరియు తదితరులు నటించారు. ఏదైతేనే అభిమానులు మాత్రం వేయి కళ్ళతో కబాలీ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే తొందరగా రజనీకాంత్ కోలుకోవాలని మనం కుడా ఆశిద్ధాం.

ఇది కూడా చూడండి:హృతిక్ రోషన్ మొహెంజొదారో ఫస్ట్ లుక్ అదుర్స్

ఇది కూడా చూడండి:స్నేక్ వైన్ గురించి ఎప్పుడైనా విన్నారా(వీడియో)

ఇది కూడా చూడండి:లైంగిక వేధింపుల కేసు మగాళ్ళూ పెట్టచ్చు..

English summary

Rajinikanth admitted to ICU in USA.