కమల్-చిరులంటే రజనీకి భయమట!

Rajinikanth afraid about Kamal and Chiranjeevi

03:12 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Rajinikanth afraid about Kamal and Chiranjeevi

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి అభిమానుల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు... రజనీని తెర మీద చూస్తే చాలు అభిమానులకు పులకింత. డైలాగ్ చెప్పినా, పాటకు స్టెప్ వేసినా, రజనీ స్టైలే వేరు... అలాంటి రజనీ కాంత్ కి కమల్ హాసన్, చిరంజీవి అంటే ఓ విషయంలో భయమట. ఇప్పటికీ కూడా ఏ సినిమా చేసినా ఆ భయం ఉంటుందట. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో కెమెరా మెన్ చోటా కె నాయుడు ఈ విషయం వెల్లడించాడు. ఇంతకీ రజనీని భయపెట్టిన ఆ విషయం ఏమిటి? అది నాయుడుకి ఎలా తెలుసు? వంటి ఆసక్తికర విషయం తెలియాలంటే ఈ వీడియో పై ఓ లుక్కేయండి...

English summary

Rajinikanth afraid about Kamal and Chiranjeevi. Super Star Rajinikanth afraid about Kamal Hassan and Chiranjeevi for their dancing.