షాకింగ్ న్యూస్: అమీ జాక్సన్ ని రజనీ పెళ్లి చేసుకున్నారా?!

Rajinikanth and Amy Jackson photos going viral

01:11 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Rajinikanth and Amy Jackson photos going viral

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం రోబో 2.0 షూటింగ్ పూర్తయింది. చివరి రోజున సెట్ లో పూజా కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలను హీరోయిన్ అమీ జాక్సన్ తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటో చుసిన వారు ఓ పుకారును లేవదీశారు. అదేంటంటే..

1/4 Pages

రజనీ అమీ జాక్సన్ ని పెళ్లి చేసుకున్నట్లుగా వార్త హల్ చల్ చేస్తుంది. అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. పూజ సందర్భంగా రజనీ-అమీ జాక్సన్ పూలమాల ధరించి కనిపించారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ డ్రస్ లో.. మెడలో పూల దండలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary

Rajinikanth and Amy Jackson photos going viral