మలేషియాలో కబాలి మిగిల్చిన విషాదం ? (వీడియో)

Rajinikanth Fan Suicide Attempt In Malaysia

12:14 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Rajinikanth Fan Suicide Attempt In Malaysia

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కబాలి సినిమా హిట్ అయిందా , లేదో గానీ ఓ విషాదం మాత్రం మిగిల్చింది. అదేమంటే, ఈ మూవీ మొట్టమొదటి షో కు తనకు టికెట్లు దొరకలేదన్న మనస్తాపంతో రజనీ అభిమాని ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. మలేసియా లోని కేన్ సీసీ ప్రాంతంలో అక్కడి 10 అంతస్తుల భవనం నుంచి కిందికి దూకి ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానిక పోలీసులు అతని మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మలేసియా లో కబాలి సునామీ విపరీతంగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ చాలాభాగం అక్కడే జరగడం తెల్సిందే.

English summary

Rajinikanth Fan Suicide Attempt In Malaysia.