శ్రీమంతుడు బాటలోనే సూపర్ స్టార్!!

Rajinikanth following srimanthudu formula

12:25 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Rajinikanth following srimanthudu formula

ఇటీవల బిజేపి ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇదిలా ఉండగా 2014 లో జరిగిన ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ రజనీకాంత్‌ ఇంటికి వెళ్ళాడు. తమిళనాడులో బిజేపి పార్టీని బలపరచడం కోసం రజనీకాంత్‌ మద్దతు కోరాడు. అయితే రజనీ మద్దతు ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏమీ ఇవ్వలేదు. అయితే ఇటీవల బిజేపి ప్రభుత్వం రజనీకి పద్మవిభూషణ్‌ పురస్కారం ఇచ్చింది. తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. బిజేపి రజనీకి అవార్డు ఇచ్చి సరైన విర్ణయం తీసుకుంది. దీంతో రజనీ శ్రీమంతుడు సూత్రాన్ని అనుసరిస్తున్నాడు. అదేంటంటే 'ఎవరైనా ఏదైనా ఇస్తే ఎంతోకొంత తిరిగి ఇచ్చేయ్యాలి లేకపోతే లావు అయిపోతాము'.

రజనీ బిజేపి కి ప్రచారం చేసే అవకాశం ఉంది. లేదంటే బిజేపి కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సార్వాత్రిక ఎన్నికల్లో రజనీ బిజేపి తో ఏకీభవిస్తాడో లేదో వేచి చూడాలి.

English summary

Super Rajinikanth following Srimanthudu movie formula. For latest reports RajiniKanth get PadmaShri award for this Rajini want to support BJP.