'కబాలి' షూటింగ్‌ ఫోటోలు లీక్‌ !

Rajinikanth Kabali Movie Leaked Pics

05:46 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Rajinikanth Kabali Movie Leaked Pics

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. రజనీ ఇందులో ఇంటర్నేషనల్‌ డాన్‌గా నటిస్తున్నారు. పా రంజిత్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే, థన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం మలేషియాలో చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ని జరుపుకుంటున్న 'కబాలి' చిత్రానికి సంబందించి కొన్ని పోటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. లీకైన విషయం పక్కన పెడితే ఇందులో రజనీ ఎంతో స్టైలిష్‌ గా కనిపిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ ని షేక్‌ చేస్తుందని సినీ ప్రముఖులు అంటున్నారు.

`
1/8 Pages

English summary

Super Star Rajinikanth upcoming film was Kabali and this movie shooting was going on Malaysia.Here are some of the leaked pictures from Kabali movie which was going viral in internet.