ప్యారిస్ లో కబాలి కాక

Rajinikanth Kabali Premier Show in France at Le Grand Rex

11:13 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Rajinikanth Kabali  Premier Show in France at Le Grand Rex

స్టైలిష్ లో తనకు తానే సాటి అనిపించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా పిక్చర్ 'కబాలి' హవా ఖండాంతరాల్లోనూ కాకపుట్టిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ ప్రీమియర్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. యూరప్ లోనే అతి పెద్దదైన ప్రతిష్టాత్మక లీ గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో ఈ సినిమాని జూలై 14న ప్రదర్శించబోతున్నారు.

జూలై 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కబాలి రిలీజ్ కాబోతోంది. పూర్తిగా మలేషియాలో చిత్రీకరించిన ఈ సినిమాలో రజనీ డ్యూయల్ రోల్ ప్లే చేస్తుండగా, రాధికాఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. పిఎ రంజిత్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇది కూడా చూడండి: ఈ పాపులర్‌ క్యారెక్టర్స్‌కి డబ్బింగ్‌ వీళ్ళు చెప్పారని తెలుసా ?

ఇది కూడా చూడండి: హీరోలకు మళ్ళి లైఫ్ ఇచ్చిన సినిమాలు

ఇది కూడా చూడండి: ఏ ఏ రాశుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది

English summary

Rajinikanth Kabali Premier Show in France at Le Grand Rex