హీరోయిన్‌ ను తెగ పోగిడేస్తున్న రజనీ

Rajinikanth Praises Actress Varalakshmi

12:47 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Rajinikanth Praises Actress Varalakshmi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం కబాలి, రోబో-2.0 సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు అని అందరికీ తెలిసిందే. రజనీ అంత బిజీ షెడ్యూల్‌ లో ఉన్నప్పటికీ డైరెక్టర్‌ బాల తాజా చిత్రం "తారాయ్‌ తపట్టాయ్‌" చూసాడు. ఈ సినిమాలో సూరవల్లి పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఎంతో బాగా నటించిందని సూపర్‌స్టార్‌ రజనీ కూడా ఆమెను ప్రసంసించాడట . ఈ విషయం పై వరలక్ష్మీ మాట్లాడుతూ రజనీకాంత్‌ ఇంత బిజీ షెడ్యూల్‌ లో ఉన్నప్పటికీ నాతో మాట్లాడటానికి సమయం కేటాయించి నన్ను అభినందించడం నాకు చాలా ఆనందంగా ఉంది , అసలు నాకు ఏ విధంగా స్పందించాలో కూడా అర్ధం కావట్లేదు . రజనీ లాంటి గొప్ప వ్యక్తి నన్ను ప్రసంసించడం చాలా సంతోషంగా ఉందని వరలక్ష్మీ ఉబ్బితబ్బిబ్బవుతోంది.

English summary

Super Star Rajinikanth praises actress Varalakshmi sarath kumar for her latest movie super hit at box office. Presently Rajinikanth was busy with his upcoming films Kabali and Robo 2.0