పవన్‌ పై రజనీ షాకింగ్‌ కామెంట్స్‌

Rajinikanth Shocking Comments On Pawankalyan

12:17 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Rajinikanth Shocking Comments On Pawankalyan

సౌత్ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారని హీరో సునీల్‌ తెలియజేశారు. సునీల్‌ తాజాగా నటించిన 'కృష్ణాష్టమి' చిత్రం ప్రమోషన్స్‌కి వచ్చిన సునీల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సునీల్‌ రజనీకాంత్‌ తనతో పవన్‌కళ్యాణ్‌ గురించి చెప్పిన విషయాన్ని రివీల్‌ చేశాడు. నేను రజనీకాంత్‌ గారు నటించిన 'కథానాయకుడు' చిత్రంలో ఒక పాత్రలో నటించాను. ఆ చిత్రం షూటింగ్‌లో ఉన్నప్పుడు రజనీకాంత్‌ గారు పవన్‌కళ్యాణ్‌ జల్సా సినిమా చూసి పవన్‌ గురించి మాట్లాడారు. అది విని నేను షాకయ్యా. ఒక సూపర్‌స్టార్‌ ఇంకో హీరో గురించి ఇలా కామెంట్‌ చేశారని ఆశ్చర్యపోయా. సునీల్‌ రజనీకాంత్‌ పవన్‌ గురించి ఏం చెప్పాడో ఈ వీడియోలో చుడండి.

Rajinikanth about Pawan Kalyan Stardom

Watch: Rajinikanth about Pawan Kalyan Stardom

Posted by Telugu Place on Saturday, 20 February 2016

English summary

Comedian who became hero Sunil's latest film Krishnashtami movie was going great at the box office.This film was directed by Vasu Varma and Produced by Dil Raju.In an Tv interview sunil says that he was acted with Rajinikanth in Kathanayakudu movie.In that moment Rajinikanth said that by seeing Jalsa movie poster " This guy is the next super star of Telugu cinema ".