కబాలి తెలుగు టీజర్

Rajinikanths Kabali Telugu Movie Official Teaser is Out

09:28 PM ON 1st May, 2016 By Mirchi Vilas

Rajinikanths Kabali Telugu Movie Official Teaser is Out

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కబాలీ" . తాజాగా ఈ సినిమా టీజర్ ని ఆ చిత్ర యూనిట్ విడుదల చేశారు. రజిని చేతిలో గన్ పట్టుకుని విలన్ ని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్నఈ టీజర్ ఫ్యాన్స్ ఊహించినట్టుగానే రజనీ ఒక పవర్ ఫుల్ లుక్ లో దర్శనమిచ్చాడు . ఈ టీజర్ లో మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా రజినీ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . రజినికాంత్ తెల్లటి గడ్డంలోనూ అత్యంత స్టైలిష్ గా కనిపించాడు.

‘‘ఎవడ్రా ఆ కబాలి.. రమ్మని చెప్పురా’’ అంటూ విలన్ అంటే..‘‘కబాలి అంటే తమిళ సినిమాల్లో లాగా బొట్టు పెట్టుకుని.. లుంగీ కట్టుకుని.. కబాలి అని పిలవగానే వచ్చి నిలబడి చెప్పన్నా అనే టైపనుకున్నావారా..’’ అంటూ కౌంటర్ ఇచ్చి.. ‘కబాలి...రా’ అంటూ తనదైన స్టయిల్లో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు రజినీకాంత్.ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా రాధికా ఆప్టే నటించింది. దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి:చిరు 150వ చిత్రం హిట్ అవ్వాలని పూజలు చేస్తున్న ఉపాసన

ఇవి కూడా చదవండి:అక్కడ అమ్మాయిలు చదువుకోవాలంటే వ్యభిచారం చెయ్యాల్సిందే!

ఇవి కూడా చదవండి:లిఫ్ట్ లో కామాంధుడి కి తగిన శాస్తి

English summary

Rajinikanths Kabali Telugu Movie Official Teaser is Out, Kabali teaser released, Watch Kabali Telegu teaser online