రోబో-2 లుక్‌ కోసం అమెరికా వెళ్లిన రజనీ..

Rajnikanth went America for Robo 2 look test

06:02 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Rajnikanth went America for Robo 2 look test

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం కబాలి చిత్రం ఘాటింగ్‌ కోసం మలేషయాలో ఉన్నారు. రోబో-2 లో లుక్‌ టెస్ట్‌ కోసం వెళ్లేందుకు మలేషియా నుండి అమెరికా (లాస్‌ ఏంజిల్‌) వెళ్లారట. రోబో-2 చిత్రం కోసం ఈ టెస్ట్‌కు వచ్చానని, పైగా రోబో-2 లో నిర్మాణానికి తాను ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. రజనీ పాత చిత్రాల్లో ఫ్లాప్‌ అయిన చిత్రాలకు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సాయం చెయ్యాలన్న ఉద్దేశంతో రజనీకాంత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతే కాకుండా రోబో-2 లో గ్రాఫిక్స్‌ మరింత బాగా రావడం కోసం తను డబ్బు ఇన్వెస్ట్‌ చేస్తున్నారని సమాచారం. ఇటువంటి గొప్ప ఆలోచనతో పంపిణీదారులకు తన వంతు సాయంగా వ్యవహరిస్తున్న రజనీ నిజంగా సూపర్‌స్టారే.

English summary

Rajnikanth went America for Robo 2 look test in Loss angeles.