కృష్ణాలో గోదారి రాకాసి చేప!

Rakasi fish in Krishna district

11:34 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Rakasi fish in Krishna district

ఈ లోకంలో కనిపించేవన్నీ తినడానికి పనికిరావు. చేపలను, అందునా పులస చేపలను లొట్టలేస్తూ తింటారు కానీ, రాకాసి జాతి చేప జోలికి మాత్రం వెళ్ళరు. తాజాగా ఇలాంటి ఓ చేప చిక్కింది. అచ్చంపేట మండలంలోని తాడువాయి వద్ద కృష్ణానదిలో ఆదివారం తెల్లవారుజామున జాలర్ల వలలో రాకాసి చేప చిక్కింది. ఈ చేప అత్యధికంగా గోదావరి జిల్లాల్లో సంచరిస్తుంటుంది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి ప్రవేశించాయి. రాకాసి చేపకు పొలుసులు ముళ్లమయంగా ఉండడంతో తినడానికి పనికిరావని, వలలు చినిగిపోతాయని, తమకు నష్టమేనని మత్స్యకారులు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: అందాల పోటీలో పోటీపడుతున్న వీళ్ళు కవలలు కాదు

ఇది కూడా చదవండి: తల్లి శవాన్ని సగం చేసి మడతెట్టేశారు

ఇది కూడా చదవండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

English summary

Rakasi fish in Krishna district.