అనుకున్నది సాధించిన రకుల్‌

Rakul Completes Dubbing In Nannaku Prematho

10:02 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Rakul Completes Dubbing In Nannaku Prematho

తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్ . ఒకప్పటి హీరోయిన్లు తమకు తామే డబ్బింగ్‌ చెప్పుకునేవారు. కానీ ఇటీవల కాలంలో హీరోయిన్లంతా నార్త్‌ ఇండియన్స్‌ కావడంతో అందాలను ఒలకబోయడం మాత్రమే పనిగా పెట్టుకున్నారే తప్ప వారి పాత్రలకు డబ్బింగ్‌ చెప్పే వారు కనిపించలేదు. అయితే రకుల్‌ ఏం చేసిందో తెలుసా ? తెలుగులో తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ అవ్వడంతో తన పాత్రలకు తనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. రకుల్‌, ఎన్టీఆర్‌, తో చేసిన నాన్నకుప్రేమతో సినిమాకి తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పుకుంది. చాలా రోజులుగా తన పాత్రలకు డబ్బింగ్‌ చెప్పుకోవాలని అనుకుంటుంది. అయితే నాన్నకుప్రేమతో సినిమాతో అనుకున్నది సాధించింది.

English summary

Tollywood crazy heroine Rakul preeth singh says dubbing herself in her upcoming Movie Nannaku Prematho