లవ్ లో పడ్డ రకుల్

Rakul Fall In Love With Anushka

07:21 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Rakul Fall In Love With Anushka

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని స్వయానా రకుల్ నే చెప్పింది . ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో చిత్రం తో పాటు అల్లు అర్జున్ బోయపాటి సినిమా సరైనోడు చిత్రం లో నటిస్తుంది రకుల్ . అయితే ఇటీవల అనుష్క నటించిన " సైజ్ జీరో " చూసిందట రకుల్. ఆ సినిమా చూసినప్పటి నుండి అనుష్క తో ప్రేమలో పడిందట. అనుష్క తో ప్రేమలో పడ్డానంటూ స్వయానా రకుల్ నే చెప్పడం విశేషం . సైజ్ జీరో లో అనుష్క నటనకు రకుల్ పెద్ద ఫ్యాన్ అయిపోయిందట. అందుకే ఈ అమ్మడు " ఐ యామ్ ఇన్ లవ్ విత్ అనుష్క " అంటూ అనుష్కను తెగ పొగిడేస్తుంది రకుల్ .

English summary

Tollywood Number One Actress Rakul preeth Singh says that she fell in love with anushka by seeing her acting in Size Zero Movie