రకుల్ మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Rakul Preet Singh first movie remuneration

04:28 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh first movie remuneration

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ అనే చెప్పొచ్చు. రామ్ చరణ్ 'ధృవ' తో పాటు మహేష్ బాబు-మురుగదాస్ సినిమాలోనూ రకులే హీరోయిన్. అక్కినేని నాగచైతన్య సరసన కూడా ఓ సినిమా చేస్తోంది. తెలుగులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్లలో కూడా ఆమె ఒకరు. అయితే ఇప్పుడంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రకుల్ ప్రీత్.. కెరీర్ ఆరంభంలో తన తొలి సినిమాకు తీసుకున్న పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

1/4 Pages

ఆమె తన తొలి సినిమాకు కేవలం రూ.6 లక్షలు పారితోషకంగా అందుకుందట. అయితే ఆ సినిమా కన్నడలో చేసిన తొలి సినిమా 'గిల్లి'నా.. తెలుగులో చేసిన 'కెరటం' సినిమానా.. తమిళంలో చేసిన 'తడైయార తాక్కానా' అనేది చెప్పలేదు.

English summary

Rakul Preet Singh first movie remuneration