మ్యాగ్ జైన్ కోసం అందాలు ఆరబోసిన రకుల్!

Rakul Preet Singh hot photoshoot for magazine

04:42 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh hot photoshoot for magazine

ప్రస్తుతం సినీ బ్యూటీలంతా ప్రముఖ మ్యాగ్ జైన్ల కోసం తమ అందాలను కవర్ పేజీలపైకి ఎక్కించే పనిలో ఉన్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు అంతా ఇప్పటికే తమ అందాలతో యువత హృదయాలను కొల్లగొట్టగా.. తాజాగా టాలీవుడ్ భామలు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ఓ ప్రముఖ మ్యాగ్ జైన్ కోసం ఇచ్చిన ఫోటోషూట్ అందాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సౌత్ స్కోప్ మ్యాగ్ జైన్ కోసం టూ పీస్ కాస్ట్యూమ్స్ తో రసిక ప్రేక్షకుల మదిలో సెగలు పుట్టిస్తోంది ఈ హాట్ సుందరి.

వైట్ డ్రెస్ లో ఓ హ్యాట్ పెట్టుకుని ఉన్న రకుల్ అందానికి ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు. ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్లు ఇలా అందాల ఆరబోసే వారు కాదు. కానీ, ప్రస్తుత కాలంలో ఫేడవుట్ అయిన హీరోయిన్లను మించిపోయి మరీ టాప్ స్థాయిలో ఉన్న తారామణులు అందాలు ఆరబొయ్యడంలో చెలరేగిపోతున్నారు. అయితే ప్రేక్షకుల దృష్టిలో ఎవరైతే ఏమిటి వారికి కావాల్సింది అందాల ఆరబోతే కదా..!

1/4 Pages


English summary

Rakul Preet Singh hot photoshoot for magazine