రాజమండ్రిలో హాల్ చల్ చేసిన రకుల్

Rakul Preet Singh Inaugurates Vaibhav Jewellers in Rajahmundry

04:17 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh Inaugurates Vaibhav Jewellers in Rajahmundry

గోదావరి నడి బొడ్డున ఉన్న రాజమండ్రి నగరంలో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాల్ చల్ చేసింది . రాజమండ్రి లో ప్రముఖ గోల్డ్ రిటైల్ సంస్థ వైభవ్ జ్యూవలర్స్ ఆంధ్రప్రదేశ్ లో తమ ఆరవ షోరూం ను ప్రారంభించారు. ఈ షోరూం ప్రారంబోత్సవ వేడుకకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాటు షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన కస్టమర్ లతో ముచ్చటించింది . తనకు రాజమండ్రి రావడం చాల అందంగా ఉందని రకుల్ చెప్పింది .ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వైభవ్ జ్యూవలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి: లవర్ తో మొగుడి పెళ్లి చేసిన భార్య

ఈ సందర్భంగా వైభవ్ జ్యూవలర్స్ జనరల్ మేనేజర్ రఘునాథ్ మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్ వైభవ్ జ్యూవలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చాలా సంతోషమని , తమ షోరూం లో అనేక రకాలైన వెరైటీ డిజైన్ లు ఉంటాయని . తమ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ ఆయన కృతఙ్ఞతలు చెప్పారు.

ఇవి కూడా చదవండి: అది ఇస్తావా లేక నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఇంట్లో చెప్పాలా అంటూ బెధిరింపు

ఇవి కూడా చదవండి: కొత్త ప్లేసులో నిద్ర ఎందుకు పట్టదో తెలుసా?

English summary

Heroine Rakul Preeth Singh yesterday inaugurated Vaibhav Jewellers in Rajahmundry . Presently shw was the brand ambassador of Vaibhav Jewellers .