నాకు నచ్చిన మూడు ఎఫ్ లు ఇవే

Rakul Preet Singh Opens Gym in Hyderabad

04:31 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh Opens Gym in Hyderabad

వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ అమ్మడు సినిమాల్లో హీరోయిన్‌గా దూసుకుపోతూనే సైడ్‌ బిజినెస్‌ కూడా పెట్టేసింది. రకుల్‌ తను సోదరుడు అమన్‌ తో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 'జిమ్‌ ఎప్‌ 45'. పేరు మీద ఒక జిమ్‌ సెంటర్‌ని ప్రారంభించింది. ఈ బిజినెస్‌ ని చూసుకోవడానికి తన సోదరుడ్ని హైదరాబాద్‌ కి రప్పించింది. అంతేకాదు రకుల్‌ హైదరాబాద్‌లో తాజాగా ఒక ఫ్లాట్‌ కూడా కొనుక్కుంది. ఈ సందర్భంగా రకుల్ తనకు జీవితంలో ఇష్టమైన ఎఫ్‌ (F) లు మూడే, ఒకటి ఫిలింస్‌, రెండు ఫుడ్‌, మూడు ఫిట్‌నెస్‌ అని చెప్పుకొచ్చింది. అలాగే తన కొత్త బిజినెస్ కోసం కూడా చెప్పుకొచ్చింది. సాధారణంగా జిమ్‌లంటే ట్రేడ్‌మిల్‌ వంటి ఎక్విప్‌మెంట్ ఉంటాయని... కానీ తన జిమ్‌లో త్రాళ్ళు, ట్రాలర్స్‌ వంటి వినూత్న పద్ధతులలో కస్టమర్లకు ఫిట్‌నెస్ పాఠాలు చెబుతామని చెప్పింది.

English summary

Tollywood Crazy heroine Rakul Preeth Singh Launches a New business in Hyderabad.Rakul Preeth Singh started a new Gym in Hyderabad Name "Gym F45".She says that Films,Fitness,Food were important in Life,Rakul Preet Singh has settled down in Hyderabad and she even brought a home in the city.