రకుల్‌ కి పారితోషకం అంతా ?

Rakul preet singh remuneration

06:05 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Rakul preet singh remuneration

తెలుగు చలన చిత్రాలలో మంచి పేరు తెచ్చుకున్న ప్రస్తుతం టాలీవుడ్‌ లో వాంటెడ్‌ హీరోయిన్‌గా చలామణి అవుతున్న అందాల తార రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఎన్టీఆర్‌ సరసన నటించిన చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. త్వరలో అల్లు అర్జున్‌ తో నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఆమె రవితేజ, ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ తో నటించింది. ప్రస్తుతం రకుల్‌ 60 నుండి 80 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం ఉంది. అయితే తరువాత నటించబోయే చిత్రం కోసం ఏకంగా 1.2 కోట్లు తీసుకోబోతున్నట్లు గా సమాచారం తెలుస్తోంది.

English summary

Rakul preet singh remuneration.