ఒకేసారి అన్నదమ్ములతో రకుల్ రొమాన్స్

Rakul Preet Singh romancing with Mega Brothers

04:11 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh romancing with Mega Brothers

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తేజ్‌ ప్రస్తుతం సురేంరద్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధృవ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో చరణ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే వరుణ్‌తేజ్‌ కూడా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇందులో కూడా రకుల్‌ వరుణ్‌తేజ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం కూడా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్‌ కానున్నాయి. ఒకేసారి మెగా బ్రదర్స్‌తో నటించే అవకాశం దక్కించుకుని కెరీర్లో దూసుకుపోతుంది.

English summary

Rakul Preet Singh romancing with Mega Brothers Ram Charan Teja and Varun Tej. Rakul is acting as a heroine in Charan's Dhruva movie and also acting in Varun Tej's movie.