గోల్డెన్ లెగ్ అంటే ఇష్టం వుండదు

Rakul Preeth Singh About Movie Ratings

10:02 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Rakul Preeth Singh About Movie Ratings

'అబ్బా,ఇలాంటి మాటలంటే తనకు అస్సలు ఇష్టం ఉండవ్. ఒక సినిమా హిట్టు ప్లాపు అనే ర్యాంకులివ్వడ మేంటి?' అని రకుల్ ప్రీత్ ప్రశ్నిస్తోంది నెంబర్ గేమంటే తనకు పడదని చెప్పేస్తోంది. 'ఒక సినిమాలో కొందరు బాగా నటిస్తారు, ఇంకొందరు ఇంకా బాగా నటిస్తారు. అదే బెస్ట్ అని చెప్పడానికి కొలమానం ఏమిటి? నా వరకు గుడ్, బెటర్ ఉంటాయి. ఇంకా అద్భుతంగా ఉంటే అది బెస్ట్ ఉంటుంది తప్ప ప్రోగ్రస్ రిపోర్టులా ర్యాంకులు ఉండవ్" అని తెల్చిచేప్పేసింది. తనను గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారని ఇది తనకు ఇష్టం ఉండదని తాను గోల్డెన్ లెగ్ కాదు, అలాగని ఐరన్ లెగ్గూ కాదు కావాలంటే కాళ్లు చూసుకోండంటూ రకుల్ చూపించింది. మూవీ సక్సెస్ కావాలంటే అందరి కృషి ఉండాలని, అలాగే అంత కష్టపడి తీసిన సినిమా సరైన రోజున రిలీజ్ చేయకపోయినా ఇబ్బందే అని లెక్కలు కట్టింది. సరైనోడు ప్రమోషన్ సందర్భంలో రకుల్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడు ఇంతగా మండిపోవడానికి కారణం ఇదేనా, ఇంకేమైనా ఉందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

రోజా జబర్దస్త్‌కు టాటా చెప్పింది ఇందుకేనా?

మనిషిని కరిచి నురగలు కక్కుకుని చనిపోయిన కుక్క

ఆ రెస్టారంట్ లో తినాలంటే బట్టలిప్పాల్సిందే!

English summary

Heroine Rakul Preeth Singh was one of the top heroine in Telugu film industry. Recently she acted with Allu Arjun in Sarainodu movie.In a press meet she talks about movie ratings and she says that she was not golden leg or either iron leg in the film industry.