నా రెమ్యునరేషన్ ఎంతో నాకే తెలిదు 

Rakul Says That She Dont Know How Much Was Her Remuneration

06:39 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Rakul Says That She Dont Know How Much Was Her Remuneration

తాను నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నరాకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత నటించిన లౌక్యం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది . ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా రాకుల్ కొనసాగుతోంది . తెలుగు లో అగ్ర హీరోలైన ఆలు అర్జున్ ,రామ్ చరణ్ , రామ్ వంటి హీరో ల సరసన నటిస్తూ దూసుకుపోతోంది . ఇటీవల రాకుల్ ఒక ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. అదేంటంటే రాకుల్ కు ఒక సినిమాకు తాను తీసుకునే పారితోషికం ఎంతో తనకే తెలీదని చెబుతోంది . అయితే ఇటీవల మెగా హీరో రామ్ చరణ్ తేజ్ సరసన చేయబోయే తమిళ్ "త‌ని ఒరువ‌న్" సినిమా అయిన రీమేక్ "ధృవ" సినిమాకు కోసం తన రెమ్యునరేషన్ ను కోటి రూపాయల నుండి 60 లక్షలకు తగ్గించిందని ఇండస్ట్రీ వర్గాల టాక్ .

ఇవి కూడా చదవండి: బాహుబలి రికార్డు బద్దలుకొట్టిన సరైనోడు

ఇదే విషయం పై రకుల్ అడగగా ”నా రెమ్యునరేషన్ ఎంతో నాకే తెలీదు. అదంతా నా మేనేజర్, మా నాన్న‌గారు క‌ల‌సి చూసుకొంటారు". తనను ఒక నటి గా మాత్రమె చూడాలని , తాను ఎంత తీసుకొంటోంది? ఎంత సంపాదిస్తోంది అనే కోణంలో చూడొద్దు ప్లీజ్” అంటూ చెప్పుకొంచిదీ ఈ భామ . తన రెమ్యునరేషన్ ఎంతో తనకే తెలియదని చెబుతున్న రకుల్ మాటలు వింటుంటే విడ్డురం లేదు .!

ఇవి కూడా చదవండి:

తిరుమల ఘాట్‌ రోడ్లు వేసి ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా?

విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

టాలీవుడ్ పరువు తీసిన బాలయ్య

English summary

At Present Rakul Preeth Singh was the Number One Heroine in Telugu Film Industry. She acted with the Star Heroes like NTR,Ram Charan,Ram,Allu Arjun. She says in an interview that the don't know how much was her remuneration.