వరుణ్ తేజ్ సరసన రకుల్

Rakul To Act With Varun Tej

07:43 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Rakul To Act With Varun Tej

ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు టక్కున చెప్పి పేరు రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమకు పరిచయం అయిన రకుల్ తాను నటించిన శంఖం , పండగ చేస్కో , కరెంటు తీగా వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగు సినీ పరిశ్రమ లోని అందరు టాప్ హీరోలతో రకుల్ నటిస్తోంది. మెగా వారసుడు రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం లో నటించింది. అల్లు అర్జున్ సరసన సరైనోడు లో నటిస్తోంది. తాజా గా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సరసన నటించబోతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ పూరి జగన్నాథ్ దర్సకత్వం లో రూపొందుతున్న లోఫర్ నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ తదుపరి చిత్రం లో హీరోయిన్ గా రకుల్ ఛాన్స్ కొట్టేసింది. ఇలా వరస స్టార్ హీరోల చిత్రాలతో రకుల్ దూసుకుపోతోంది.

English summary

Rakul Preeth Singh Holds a chance to act with varun tej in his next movie.Presently Rakul was the top heroine in tollywood