చరణ్ కి క్లాసు పీకిన పవన్

Ram charan chief guest at malla reddy college

11:51 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Ram charan chief guest at malla reddy college

పవన్‌కళ్యాణ్‌ రామ్‌చరణ్‌ కి క్లాస్‌ పీకారట. స్వయంగా చరణ్‌ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఈ క్లాస్‌ వల్లే తన లైఫ్‌ మలుపు తిరిగిందని చరణ్‌ అంటున్నాడు. ఆ క్రెడిట్ మొత్తం బాబాయ్‌కే సొంతం అని చెప్పుకొచ్చాడు రామ్‌చరణ్‌. చరణ్‌ 20 ఏళ్ళ వయస్సులో అల్లరి చిల్లరిగా తిరిగేవాడట అప్పుడు బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ చరణ్‌ ని పిలిచి గంటపాటు హితబోద చేశాడట. దాంతో కళ్ళు తెరుచుకున్న చరణ్‌ కెరీర్‌ పై దృష్టి పెట్టాడంట. ఈ విషయాలను హైదరాబాద్‌ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజి ఫెస్ట్‌కి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరైన చరణ్‌, అతని కాలేజ్‌ డేస్‌ విషయాలను, తను ఎలా ఉండేవాడో చెబుతూనే ప్రేమ, కెరీర్‌ విషయాల గురించి చెప్పాడు. వివరాలను స్లైడ్ షో లో చుడండి 

అసాధారణ శరీర భాగం కల్గిన ప్రముఖులు

ఇవి మీకు తెలుసా ?

అన్నయ్య మీద రివేంజ్ తీర్చుకోడానికే  పిలిచాడా

1/10 Pages

హైదరాబాద్‌ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజి ఫెస్ట్‌కి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరైన చరణ్‌

English summary

Ram charan attends malla reddy college and he gave speech. Charan Reveals His College Life Movements Malla Reddy College.