శాన్ ఫ్రాన్సిస్కో లోని ఫేస్ బుక్ కార్యాలయంలో రామ్ చరణ్

Ram Charan in Facebook Office

05:38 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Ram Charan in Facebook Office

సినీనటుడు రామ్‌ చరణ్‌ తేజ అమెరికాలో ఉన్న ఫేస్‌ బుక్‌ కార్యాలయాన్ని సరదాగా సందర్శించారు. అక్కడ పని చేసే ఉద్యోగులతో సరదాగా ముచ్చటించానని, వాళ్ళతో సరదాగా ఫోటోలు దిగానని చెప్పారు. అక్కడ ఉద్యోగులు రామ్‌ చరణ్‌కు అభిమానంగా గిఫ్ట్‌లు ఇచ్చారని రామ్‌ చరణ్‌ తన అధికారిక ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు.

English summary

Ram Charan in Facebook Office, Tollywod actor Ram Charan Tej went to facebook office in Sanfransisco.